గురు శిష్య సాంగత్యం
భక్తుడికి, భగవంతుడికి మధ్యన అలాగే గురుకి శిష్యుడికి మధ్యన ఏర్పడే సంబంధం అలౌకిక మయినది.
భక్తుడికి, భగవంతుడికి మధ్యన అలాగే గురుకి శిష్యుడికి మధ్యన ఏర్పడే సంబంధం అలౌకిక మయినది.
గురువు నుండి వచ్చిన ప్రసాదము పాపములను కడిగివేయును. నేను భోజనము చేసేటప్పుడు నా (స్వామిజి) ఆలోచనలు అత్యధిక శక్తివంతుడైన పరమాత్మా మీదనే ఉంటుంది.
పూర్ణిమానికి మరోఅర్థం ఆనందం. పూర్ణత్వం ఉంటె ఆనందం ఉన్నట్లే. ఆనందం ఉంటె- పూర్ణమైనట్లే. పూర్ణం అంటే ఆనందం కనుక, జ్ఞానం పొందిన వాడిని పూర్ణచంద్రుడు అని వ్యవహరిస్తూ ఉంటారు.
సేవ వల్ల అజ్ఞానం ఎలా పోతుంది? - అని సందేహం వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి?
గురుగీతలో గురువును ఎదురుగానే పొగడమని చెప్పేరు. నిజానికి గురువు స్తుతినిందలకు అతీతుడు. ఆయన ఒక రాయి; ఒక రత్నం కూడా .