ఏ వరం కోరాలి?
కొందరు భగవంతుడిని పరీక్షించడాని కోసం వరం కోరుతారు. ఇది తప్పు. కొందరు తనకు అసలే కష్టము కలగరాదని కోరుతారు.
కొందరు భగవంతుడిని పరీక్షించడాని కోసం వరం కోరుతారు. ఇది తప్పు. కొందరు తనకు అసలే కష్టము కలగరాదని కోరుతారు.
‘పూజ ఎందుకు’- అని నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. వారితో మనం వాదన చేస్తూ ఉంటాము.
పూజ అంటే ఏమిటి? పూజ అంటే పరిచయము. భగవంతుడితో సంబంధము కలుగుచేసుకోవడం అని అర్థం.
అహింసా ప్రథమం పుష్పం పుష్పంఇంద్రియ నిగ్రహః సర్వభూదాయా పుష్పం క్షమాపుష్పం విచేక్షతః శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తథైవచ
ఒక ఊరిలో ఒక సాధు ఉండేవాడు. ప్రతిదినము అతడు వీధులలో ‘ఓం నమః షివాయ’ అని అరుస్తూ తిరిగేవాడు.
పెద్ద పెద్ద క్షేత్రాలకి ఎంతో ఆశగా వెళ్తాము. ఆ వెళ్ళేది ఉత్సవాల సమయాలలో వెళ్తాము.
గ్రిహస్థాశ్రమములో మానవుడి కష్టాలకి కారణం ఏమిటి? అంటే వాడు చిత్తమును భగవంతునిపై నిలపకపోవడంమే! దీని మూలంగా దుఃఖాలు వస్తాయి.