కామ క్రోధాదులు మన అంతః శత్రువులు
మనది మానవ జన్మ. ఈ జన్మ అత్యంత పవిత్రమయినది. కానీ ఈ జన్మ లోనే కామ, క్రోధ, మోహ, లోభ, మద , మాత్సర్యాలు మన వెంట పడుతాయి.
మనది మానవ జన్మ. ఈ జన్మ అత్యంత పవిత్రమయినది. కానీ ఈ జన్మ లోనే కామ, క్రోధ, మోహ, లోభ, మద , మాత్సర్యాలు మన వెంట పడుతాయి.
ప్రాణులన్నీ ఏదో ఒక పని చేస్తూ ఉంటాయి. కనుక వాటికి ఎంతోకొంత జ్ఞానం ఉన్నట్లే.
ఈ ప్రపంచంలో బతకాలంటే మనకు బంధువులు, మిత్రులు ఉండాలి- అని అందరూ అనుకుంటూ ఉంటారు; అయితే నిజమైన బంధువు ఎవరు?
మనం ఇప్పుడు ఒక త్రిశంకు స్వర్గం లో ఉన్నాము. మనకు మన సంస్కృతీ లో ఉండే మహత్వం తెలియదు.
సమస్త దేవతల ధ్యానం కంటే పరమాత్మ ధ్యానమే అతి గొప్పది. పరబ్రహ్మ ధ్యానము చేయువారు మర్మము తెలుసుకొని ధ్యానించినచో మహా సులభమార్గమని తెలుసుకోగలరు.
జడ స్వరూపుడైన జీవుడు దీర్ఘ స్వప్నముతో కూడిన సంసార కూపమునందు పడి - నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా బంధువులు, నా ధనము అని భ్రాంతి జ్ఞానముచే తిరుగుతున్నాడు.
శాస్త్రాలు, సద్గురువులు ఆత్మ తమలోని ఉందని పదేపదే నొక్కి చెపుతుంటే అది తమకు ఎందుకు అందదా అని సాధకులు నివ్వెర పోతూ ఉంటారు.
మరణ సమయానికి మనిషికి ఏ ఆలోచన ఉంటుందో, దాన్నిబట్టి అతని పై జన్మ ఆధారపడి ఉంటుంది.
మనము వేదాలు మొదలైన గ్రంథాలు అపార్థము చేసుకొని వాటిని దూషిస్తాము. ఆ దూషణ వల్ల మరింత పాపపీడితులు అవుతాము.