మీనాక్షి, మృగాక్షి, భ్రమరాక్షి, పద్మాక్షి- ఈ పేరులలో పరమార్థం ఏమిటి?
దక్షిణ దేశ శక్తిపీఠాలలో మీనాక్షి ప్రసిద్ధమైన జగన్మాత. పాండ్యరాజు కి పుత్రికగా జన్మించి, విష్ణు మూర్తి కి సోదరి అయి, సుందరేశ్వరుడికి అర్ధాంగి అయింది.

‘పూజ ఎందుకు’- అని నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. వారితో మనం వాదన చేస్తూ ఉంటాము.