కామేశ్వరి
అమ్మవారి పేరులలో ‘కామెశ్వరి అని ఒక పేరు ఉంది. అంటే కోరికలకు అధిపతి అనగా కోరికలు తీర్చే తల్లి.
అమ్మవారి పేరులలో ‘కామెశ్వరి అని ఒక పేరు ఉంది. అంటే కోరికలకు అధిపతి అనగా కోరికలు తీర్చే తల్లి.
ఓ అమ్మ! నువ్వు ఓంకార రూపంలో ఉండి లోకాలన్నీ స్రిష్టిచేసి దేవతలందరికి అలంకారంగా ఉన్నావు.
లోకాలను సృష్టించే తల్లి! నువ్వు ఆహారాన్ని కారణంగా పెట్టుకొని జీవులను స్రిష్టిస్తు ఉన్నావు, నిలబెడుతున్నావు, హరిస్తున్నావు.
భక్తుడికి, భగవంతుడికి మధ్యన అలాగే గురుకి శిష్యుడికి మధ్యన ఏర్పడే సంబంధం అలౌకిక మయినది.
‘పూజ ఎందుకు’- అని నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. వారితో మనం వాదన చేస్తూ ఉంటాము.
మీరంతా స్వయం సేవకులు - ఆశ్రమ సేవ చెయ్యాలి అని ముందుకు వచ్చేరు. కనుక నిస్స్వార్థత గురించి మీకు మంచి అవగాహన ఉండాలి.