బహిర్ముఖత్వం
శాస్త్రాలు, సద్గురువులు ఆత్మ తమలోని ఉందని పదేపదే నొక్కి చెపుతుంటే అది తమకు ఎందుకు అందదా అని సాధకులు నివ్వెర పోతూ ఉంటారు.
శాస్త్రాలు, సద్గురువులు ఆత్మ తమలోని ఉందని పదేపదే నొక్కి చెపుతుంటే అది తమకు ఎందుకు అందదా అని సాధకులు నివ్వెర పోతూ ఉంటారు.
ప్రపంచంలో అందరికి ఏదో ఒక భయం ఉంటుంది. భయాలు అనేక రకాలు. ఇందుకు కొన్ని 100ల ఉదాహరణలు ఇవ్వవచ్చు.
ఈ లోకం లో వచ్చిన ప్రతి మానవుడికి మూడు ఋణాలు ఉంటాయి. అతడు మళ్ళి ఈ లోకాన్ని విడిచే లోపల వాటిని తీర్చుకోవాలి.
21 సంవత్సరాల వెంట మీలో 200 మంది తెల్లవారుజామునే స్నానం చేసి ఉదయం 4 ఘంటల నుంచి సాయంత్రం 4 ఘంటల వరుకు కృష్ణ బారేజి దెగ్గిర అలాగే నిలబడి ఉన్నారు.
సూర్యుడ్ని గుప్పిటిలో బిగించుకోవడం సాధ్యం కాదు. కొందరు స్వామీజీకి సేవ చేసేరు గనుక, స్వామిజి కి దెగ్గిర అయ్యేరు కనుక వారు స్వామిజిమీద తమ పలుకుబడిని ఉపయోగిద్దామనో, లేదా స్వామీజీని తమ అభీష్టాల మేరకు ఉపయోగించుకొందామనో భావిస్తూ- వాళ్ళు నిశ్చయం గా సూర్యుడ్ని తమ గుప్పిటిలో బిగించుకోవాలని చూస్తున్నారన్నమాట.
మనం ఇప్పుడు ఒక త్రిశంకు స్వర్గం లో ఉన్నాము. మనకు మన సంస్కృతీ లో ఉండే మహత్వం తెలియదు.
ఇంద్రియాలను నియమించుకోలేక పోవడం ఆపదలుకి దారి. వాటిని జయించడం సద్గతికి మార్గం. నువ్వు ఎలా వెళ్తాలో నువ్వు ఎన్నుకో!
ఈ ప్రపంచంలో బతకాలంటే మనకు బంధువులు, మిత్రులు ఉండాలి- అని అందరూ అనుకుంటూ ఉంటారు; అయితే నిజమైన బంధువు ఎవరు?
పెద్ద పెద్ద క్షేత్రాలకి ఎంతో ఆశగా వెళ్తాము. ఆ వెళ్ళేది ఉత్సవాల సమయాలలో వెళ్తాము.