మరకత; మార్జాల; మీన కిశోర న్యాయం.
గురుగీతలో గురువును ఎదురుగానే పొగడమని చెప్పేరు. నిజానికి గురువు స్తుతినిందలకు అతీతుడు. ఆయన ఒక రాయి; ఒక రత్నం కూడా .
గురుగీతలో గురువును ఎదురుగానే పొగడమని చెప్పేరు. నిజానికి గురువు స్తుతినిందలకు అతీతుడు. ఆయన ఒక రాయి; ఒక రత్నం కూడా .
కొందరు భగవంతుడిని పరీక్షించడాని కోసం వరం కోరుతారు. ఇది తప్పు. కొందరు తనకు అసలే కష్టము కలగరాదని కోరుతారు.
సేవ వల్ల అజ్ఞానం ఎలా పోతుంది? - అని సందేహం వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి?
పూర్ణిమానికి మరోఅర్థం ఆనందం. పూర్ణత్వం ఉంటె ఆనందం ఉన్నట్లే. ఆనందం ఉంటె- పూర్ణమైనట్లే. పూర్ణం అంటే ఆనందం కనుక, జ్ఞానం పొందిన వాడిని పూర్ణచంద్రుడు అని వ్యవహరిస్తూ ఉంటారు.
సద్గురువుతో విడాకుల ప్రశ్న ఉండదు. ఎందుకంటె, ఆయన నరకం లో కూడా మనని వెంబడిస్తాడు.
ప్రాణులన్నీ ఏదో ఒక పని చేస్తూ ఉంటాయి. కనుక వాటికి ఎంతోకొంత జ్ఞానం ఉన్నట్లే.
సాధన కొనసాగిస్తేనే శ్రీహరి దర్శనం కూడా కొనసాగుతుంది. లేకపోతె పోతుంది. నాకు ముక్తి వచ్చేసింది అన్నవాడికి ముక్తి రాలేదు అని ఖాయం.
మరణ సమయానికి మనిషికి ఏ ఆలోచన ఉంటుందో, దాన్నిబట్టి అతని పై జన్మ ఆధారపడి ఉంటుంది.
విచక్షణ జ్ఞానం గలవారు చచ్చిపోయిన భూతకాలం గురించి పట్టించుకోరు. ఇంకా పుట్టని భవిష్యత్కాలము గురించి ఆలోచించరు.