మీనాక్షి, మృగాక్షి, భ్రమరాక్షి, పద్మాక్షి- ఈ పేరులలో పరమార్థం ఏమిటి?
దక్షిణ దేశ శక్తిపీఠాలలో మీనాక్షి ప్రసిద్ధమైన జగన్మాత. పాండ్యరాజు కి పుత్రికగా జన్మించి, విష్ణు మూర్తి కి సోదరి అయి, సుందరేశ్వరుడికి అర్ధాంగి అయింది.
దక్షిణ దేశ శక్తిపీఠాలలో మీనాక్షి ప్రసిద్ధమైన జగన్మాత. పాండ్యరాజు కి పుత్రికగా జన్మించి, విష్ణు మూర్తి కి సోదరి అయి, సుందరేశ్వరుడికి అర్ధాంగి అయింది.
గురువు నుండి వచ్చిన ప్రసాదము పాపములను కడిగివేయును. నేను భోజనము చేసేటప్పుడు నా (స్వామిజి) ఆలోచనలు అత్యధిక శక్తివంతుడైన పరమాత్మా మీదనే ఉంటుంది.
జడ స్వరూపుడైన జీవుడు దీర్ఘ స్వప్నముతో కూడిన సంసార కూపమునందు పడి - నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా బంధువులు, నా ధనము అని భ్రాంతి జ్ఞానముచే తిరుగుతున్నాడు.
మనది మానవ జన్మ. ఈ జన్మ అత్యంత పవిత్రమయినది. కానీ ఈ జన్మ లోనే కామ, క్రోధ, మోహ, లోభ, మద , మాత్సర్యాలు మన వెంట పడుతాయి.
వందనము, ప్రదక్షిణము, నమస్కారము, మంత్రం పుష్ప పఠనము, నామ స్మరణము, మొదలైనవి అన్ని పూజలలో ఉంటాయి.
మనము వేదాలు మొదలైన గ్రంథాలు అపార్థము చేసుకొని వాటిని దూషిస్తాము. ఆ దూషణ వల్ల మరింత పాపపీడితులు అవుతాము.
సమస్త దేవతల ధ్యానం కంటే పరమాత్మ ధ్యానమే అతి గొప్పది. పరబ్రహ్మ ధ్యానము చేయువారు మర్మము తెలుసుకొని ధ్యానించినచో మహా సులభమార్గమని తెలుసుకోగలరు.
లోకమునందుగల ప్రతిజీవుడు ఈశ్వర అంశతో పుట్టినవాడే. అలాగే, సమస్త దేవాధిదేవతలు కూడా ఈశ్వర అంశులుగానే భావించుచూ, అట్టి దేవతలా యొక్క ఋణము తీర్చకుండినచో జీవుడు తృప్తుడు కాజాలడు.
పరమాత్మ సృష్టి ఒక లీల వినోదం గా ఉంది. ఆయన యొక్క లీల వినోదము ఆయనకే తెలుసును కానీ అల్ప జ్ఞానులకు మానవులకు ఎలా తెలుసును?