SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
చిన్నపిల్లలు ఉపదేశ దీక్ష తీసుకోవచ్చా?

అసలు దీక్ష అంటే ఏమిటి తెలుసా అని అడుగు. ఆమెకు తెలిస్తే, ఇష్టపడితే, సరే. ఆకలివేసిన వాడికే అన్నం పెట్టాలి. అలాగే యిష్టమున్న వ్యక్తికే దీక్ష నిస్తాను. సాధారణంగా చిన్న పిల్లలకు యివ్వము.

Tags: