SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 27 Jun 2019
ఏకాగ్రత సాధించడానికి ఏమి చెయ్యాలి?

ఏకాగ్రత సాధనకు నాద బ్రహ్మ అవసరం. నాదం వినిపిస్తున్నపుడు మరి ఏ ఇతర శబ్దం మనస్సును ఆకర్షించదు. దీనితో మనస్సుకు ఏకాగ్రత సాధ్యం అవుతుంది.

(భక్తిమాల ఫిబ్రవరి 1979)

Tags: