SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
నాద రోగ చికిత్స రాగాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఏ రాగాలు వినాలి- ఎప్పుడు వినాలి.

నాద రోగ చికిత్స కార్యక్రమాలలో స్వామీజీ ప్రత్యేకమైన రాగాలను ఎంపిక చేసి వినిపిస్తారు. మిగితా సమయాలలో ఏ రాగం విన్నా ఫరవాలేదు. అలాగే నాద చికిత్స సిడి వింటూ నిద్రపో. ప్లేనే కనుక నీ దగ్గర వుంటే దానికి కొన్ని నిబంధనలు వున్నాయి. అవి పాటించు, ఏ రాగం నీకు నచ్చితే అది విను. ఏదో రోజున నీకు పూర్తిగా నయం అవుతుంది.

Tags: