ఆశ్రమంలో ఆడపిల్లలు కీచుగొంతుకతో పాడుతుంటారు. ఏమి చెయ్యాలి. మాకు స్వామీజీ భజన భావంతో నిండి వినసొంపుగా వుండాలని వుంది.
నేను ఎంతోమంది పిల్లలను భజన పాడడానికి రమ్మన్నాను కాని వారు రాలేదు. పిల్లలు చిన్నవాళ్ళు.
నేను ఎంతోమంది పిల్లలను భజన పాడడానికి రమ్మన్నాను కాని వారు రాలేదు. పిల్లలు చిన్నవాళ్ళు.
నువ్వు భజన చేస్తుంటే ఒక్కోసారి మనసు అటు ఇటు పరిగెడుతుంది. దాంతో రాగం తప్పుతుంది.
నాద రోగ చికిత్స కార్యక్రమాలలో స్వామీజీ ప్రత్యేకమైన రాగాలను ఎంపిక చేసి వినిపిస్తారు. మిగితా సమయాలలో ఏ రాగం విన్నా ఫరవాలేదు.
నాదమంటపం సావనీరు ఒకటి చిన్నపుస్తకంగా వెలువడింది. అందులో వారి గురించి వారి ఖ్యాతి గురుంచి వివరంగా రాయబడింది.