గాలి మూలన నా జుట్టు చెదిరి చిక్కు పడిపోతుంది. అది ఒక కారణం నిజమేమిటంటే- సహస్రారం లోపల లంబికా చక్రం ద్వారా చైతన్య శక్తి (ఎనర్జీ) బయటకు పోకుండా తలకు బట్టకట్టుకుంటాను. అదే కారణంగా సన్యాసులు తలమీద వస్త్రం వేసుకుంటారు. కొన్ని చోట్ల దేవాలయాలలో కొందరు మర్యాద సూచకంగా తలమీద గుడ్డ వేసుకుంటారు. కానీ స్వామీజీ ఒక్కొక్కసారి వేసుకోరు. అయినా ఫరవాలేదు.