అప్పాజీ, మిమ్మల్ని మేమంతా మా (స్వంత) బాధలు అధ్యాత్మిక, లౌకిక ప్రశ్నలు వేయడం సమంజసంగా ఉంటుందా?
మీకందరికి భాగవతంలో ఒక కథ తెలుసు. సత్రాజిత్తు దగ్గర వున్న మహత్తుగల ఒక ప్రత్యేకమైన మణిని శ్రీకృష్ణుడు దొంగలించాడనే నేరం ఆయన మీద మోపబడింది.
మీకందరికి భాగవతంలో ఒక కథ తెలుసు. సత్రాజిత్తు దగ్గర వున్న మహత్తుగల ఒక ప్రత్యేకమైన మణిని శ్రీకృష్ణుడు దొంగలించాడనే నేరం ఆయన మీద మోపబడింది.
గాలి మూలన నా జుట్టు చెదిరి చిక్కు పడిపోతుంది. అది ఒక కారణం నిజమేమిటంటే- సహస్రారం లోపల లంబికా చక్రం ద్వారా చైతన్య శక్తి (ఎనర్జీ) బయటకు పోకుండా తలకు బట్టకట్టుకుంటాను.
నేను హిమాలయాల ప్రాముఖ్యతను చెబితే మీరు కూడా వెళతానంటారు. అందుకే నేను చెప్పను. శివపార్వతులు నా తల్లిదండ్రులు అందుకే అక్కడికి వెళ్ళాలని అనుకుంటాను.
స్వామిజి అన్నిటిని సమానం గా భావసితారు. నీతో మాటలాడుతున్నపుడు, నువ్వు నీ కష్ట-సుఖాలను తెలుపుతున్నపుడు, ఆయన నీ లో ప్రవేశించి నీ కష్ట సుఖాలను పంచుకుంటారు.
స్వప్నం అనేది మిథ్య. నువ్వు దేని మీద ఎక్కువగా ఆలోచిస్తే అది మనసు మీద ముద్ర పడుతుంది, మనసు ఆ ముద్రని స్వప్నంలో దర్శిస్తుంది.