బ్రహ్మవేవత్తమనే పురాణ గ్రంధాలోల అగ్నికూడా గడ్డిపరకను కాల్చలేదు అని వుంది. ఎందుకంటే భగవంతుని ఆజ్ఞ లేనిదే అగ్నికూడా గడ్డిపరకను కాల్చే శక్తి లేదు. అదే భగవంతుని శక్తి. అందుచేత గురువు ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞగా భావించి గురువు ఏది చెబితే అలాగే చెయ్యాలి. ప్రశ్నించరాదు.