లౌకిక జీవితానికి పనికి వచ్చే విద్యాబుద్ధులు, శక్తియుక్తులు నేర్పేవాడు గురువు. సద్గురువు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పే గురువు. ప్రతి అడుగులో జీవితబాటను మలచిమరొక అడుగుకు దారి తీస్తుంది. అది చిన్నదయినా పెద్దదయినా సరే.
గురు, పరమగురు, పరమేష్టిగురు, పరాత్పరగురు ఇవి గురుపరంపరలో క్రమాలు. బి.ఎ., పి.హెచ్.డిల లాగ , ఎబిసిలు అందరు నేర్చకున్నారు. చదవడం, రాయడం, దాన్ని వాడే విధానాలు పద్ధతులు స్థాయిని బట్టి వుంటాయి. తల్లిదండ్రులు కలిసి వున్నా వారు వేరు. మగ, ఆడ, అలాగే తండ్రి తాత, అందరిని గౌరవించాలి. కాని తండ్రి తాత కాదు. అన్నగారిని వేరే విధంగా గౌరవించాలి.