నీకు నమ్మకం వుంటే గురువు ఫోటో దగ్గర అడగవచ్చు. నమ్మకం లేకపోతే సమక్షంలో అడుగు. గురువు నీకు ఫోటో ఇచ్చాడు. భగవంతుడు కనబడడు. కనీసం ఫోటో కూడాలేదు. గురువే భగవంతుడు నీకు అడగడానికి ఛాన్సు కుదరలేదంటే నీకు సమయం లేదన్నమాట. అన్నం వండడానికి కొంత సమయం పడుతుంది. ముందునేర్చుకోవాలి. నీకు ప్రశ్న వేయాల్సిన అవసరం వస్తే, ఛాన్సు దొరికితే అడుగు. లౌకికమైన ప్రశ్నలు పిల్లలు అడగవచ్చు. కాని అనసరలేకుంటే అడగనక్కరలేదు. తర్వాత ఛాన్సు పెద్దలకు.