13. మా పెద్దల దగ్గర నుంచి మంచి అలవాట్లు నేర్చుకుని ఆశ్రమంలో పెరుగుతాము. కాని పెద్దవాళ్ళ మయ్యాక వుద్యోగరీత్యా కొన్ని మంచిపనులు, చెడ్డపనులు చేయ్యాల్సి వస్తుంది. మరి ఎలా వీటిని సరిదిద్దుకోవాలి
చెడ్డపని చెయ్యరాదు. అది చెడ్డది అని తెలిసి తప్పు చేస్తేఅది క్షమించరానిది దానికి ప్రాయశ్చత్తం లేదు.