కోర్కెలు తీర్చుకోవడానికి ప్రయత్నించకు. దానితో రెండోది రాదు. మొదట్లోనే కోర్కెలను అదుపులో పెడితే రెండోదానికి చోటులేదు. కోర్కెలను పెంచుకుంటూ పోతుంటే అది చివరికి నీ వినాశనానికి దారితీస్తుంది అని స్వామీజీ హాస్యంగా హెచ్చరిస్తారు. మృత్యువుతో కోర్కెలు అంతమౌతాయి.