వద్దు, మా తాతగారు ఆ వుల గురించి చాలా శ్రద్ధ తీసుకునేవారు. దూడ త్రాగగా మిగిలిన పాలనే తాగాలి. ఆవులకు సరియైన ఆహారం పెడితే అవి ఎక్కువ పాలుయిస్తాయి. దూడలు తాగాక మిగులుతాయి. పాలు వున్నాయికదా అని దూడలను ఎక్కువగా తాగనిస్తే వాటి ఆరోగ్యానికి మంచిదికాదు. ఆ మిగిలిన పాలను మనం తాగవచ్చు. ఫాక్టరీలలో నుంచి వచ్చే పాలు మనం తాగవచ్చు. అది స్వచ్ఛమైన పాలుకావు. దానిలో ఎన్నెనో పదార్థాలు కలుపుతారు.