SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
45. భార్య, భర్త చెడ్డవాడైనా వాడినే అనుసరించవలసిందేనా

ఈ కలియుగంలో అక్కరలేదు. నువ్వు అనసూయవు కాదు. నీ భర్త అత్రి మహర్షి కాదు. నీవు స్వేచ్ఛాజీవివి. భర్త మంచివాడైతే అనుసరించు, చాలా మంచిది.చెడ్డవాడైతే విడిచిపెట్టు (డివోర్సు). నువ్వు వేరే వెళ్ళిపో. వాడితోనే వుంటూ మారమని బ్రతిమాలక్కరలేదు. వాడు నూతిలో దూకనీ.

Tags: