సేవ ఇంకా బాగా చెయ్యి, చదువు నీకు రక్షణ యిచ్చిందా, గురువు నీకు ప్రాణదానం చేశాడు. ఆ సేవే నీకు రక్షణనిస్తుంది. గురువు వున్నంతవరకు సేవచేసుకో. బయటి ప్రపంచంలోకి వెళితే బ్రష్టుడవైపోతావు. కనుక నీ గమ్యం మార్చకు. స్వామీజీ ఆశ్రమంలో వుంటూన్నా కొంతమంది తీర్థయాత్రలకు వెళతారు. చాలా మంది స్వామీజీ మాట విని సేవలోనే వుంటారు.