SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
38. మేము స్వామీజీ భక్తులము అంటే బయట ఎవరికైనా చెబితే హేళన చేస్తారు. ఏమని చెప్పాలి.

బాహాటంగా అందరికి చెప్పకు. నీ పిల్లల్ని తల్లిని, పిల్ల మానాన్ని ఎలా రక్షించుకుంటారో అలాగే గురువును కూడా రక్షించుకోవాలి. అలా విమర్శించేవారి సహవాసం వదిలిపెట్టు. నీ తల్లిదండ్రులను ఎవరైనా అవమానించినా, నిన్ను అవమానించినా ఊరుకుంటావా. దెబ్బలాడవా, గురువు అందరికన్నా అధికుడు. (గురువుని విమర్శిస్తే అవసరమైతే బంధువులతో బాంధవ్యాన్ని కూడా తెంచుకోవాలి.

Tags: