SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
33. కుటుంబంలో కొందరు భగవంతుని నమ్మరు. అలాంటి వారికి మనం ఎలా సహాయం చేయగలను

నీవు పీల్చే ఊపిరే నీ ప్రాణాలను కాపాడే చైతన్యశక్తి, నీలో ప్రవహించే నీ ప్రాణశక్తి నీకు మాత్రమే అనుభవానికి వస్తుంది. మరెవ్వరికి రాదు. నీ ఆధ్యాత్మిక పురో గమనానికి నీవేకారకుడవు. ఎవరి గురించి విచారించకు. నీ ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంది. ముందుకు సాగిపో. మేము రక్షిస్తాం.

Tags: