SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
నాకు తొందరగా కోపం వస్తుంది. కాని 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. ముందుగా కోపం రాకుండా వుండడానికి నేనేంచెయ్యాలి.

నీకు కోపం వస్తోందని తెలిసినప్పుడు 100 సార్లు – తాతాజీ- అని జపించు. కోపం దానంతట అదే ఎగిరిపోతుంది.

Tags: