సరియైన పద్ధతులలో వుండడానికి ఎవరు వద్దంటారు. నీవు చేస్తున్నది తప్పు అని తెలిస్తే వెంటనే వదిలివెయ్యాలి. నీవు సంపాదనలో వున్న ఆ సంపాదన ధర్మమార్గంలో వుండాలి. నీకు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా అదే చేస్తే దాని ఫలితం అనువించాలి. దాన్ని తప్పించుకోలేవు. మంచిదారిలో నువ్వు గనుక వెడితే నీకు మంచి ఫలితం దక్కుతుంది. కర్మ ఫలాన్ని దాటిపోలేవు.