SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 27 Jun 2019
హారతి ఇచ్చేటప్పుడు ఘంట ఎందుకు మ్రోగుతుంది?

శబ్దం మన మనస్సును భగవంతునిపై కేంద్రీకరించడానికి ప్రధానం . చర్చి లో ఘంట మ్రోగిన్నపుడు మనస్సు అటుఇటు పోకుండా కేవలం జీసస్ పైన కేంద్రీకృత మవుతుంది. అలాగే మన హిందూ దేవాలయాలలో కర్పూర హారతి ఇచ్చేటప్పుడు బాజాభజంత్రీలు, జేగంటలు మ్రోగుతాయి. కారణం మనస్సు భగవంతునిపై లగ్నమవడానికి.

(భక్తిమాల ఫిబ్రవరి 1979)

Tags: