SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 27 Jun 2019
మన దుఃఖానికి మూల కారణం ఏమిటి?

ఆనందానికిగాని దుఃఖానికి గాని మూల కారణం మన ఆలోచనలు, మన మాటలు, మన చేష్టలు, మన మనస్సు. ఇది మానవుడు సరిగ్గా అర్థం చేసుకునినచో వాడు నిరుత్సాహ పరిచే పనులు చేయడు.

(భక్తిమాల ఫిబ్రవరి 1979)

Tags: