SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 27 Jun 2019
మనుషులలో తేడాలు ఎందుకు ఉన్నాయి?

పూర్వ జన్మలో చేసిన పాప-పుణ్యాల వలన. ఒకడు దేవుడి శిలలను కాలితో తంతూఉన్నాడనుకోండి. వాడికి కాళ్ళు ఇవ్వడం వలన ఏమి ఫలం? ఎల్లపుడూ దుర్భాష వాడేవాడికి నోరు ఇచ్చి ఏమి ఫలం? వానిని మూగవాడిగా పుటిస్తాస్డు ఆ దేవుడు.

(ధర్మ శాస్త్ర గ్రంథాలలో కర్మ విపాక యోగం అని ఒక అధ్యాయం గలదు. అందులో ముందు జన్మలో చేసిన పాపాలు వలన ఈ జన్మలో పడే భాదలు వివరించారు).

(భక్తిమాల ఫిబ్రవరి 1979)

Tags: