SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 21 Jun 2019
భగవంతుడు మన లోపలే వున్నాడు. ఆయనకు ఒక రూపము, రంగూ లేదు. ఆయన్ని ఎలా పట్టుకోగలమా? హనుమంతుడుడి ఏ జాతి?

గాలియే హనుమాన్!

మనం పీల్చే ప్రాణశక్తే హనుమంతుడు అని స్వామీజీ చెబుతున్నూరు. ఈ అనంతమైన ఆకాశంలో ఎవరు వున్నారు. హనుమంతుడే.! కనుకనే చివరికి త్యాగరాజు కూడా వెలుగే దేవుడు అని అన్నాడు.

మనకి ఆ ప్రకాశం కావాలి. దానికోసం, కొందరు దానాలు చేస్తారు, కొందరు ఉపవాసాలు చేస్తారు, కొందరు పూజలు, మరి కొందరు ధ్యానం చేస్తారు. నువ్వు నీకు తెలియకుండానే ప్రమేయం లేకుండానే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలు చేస్తావు. ఆయన అనుగ్రహం లేకుంటే నువ్వు జీవించి వుండవు. ఈ పంచభూతాలే పరమాత్మ. ఆకాశం పరమాత్మ, ఆయన అంతటా వున్నాడు. ఆ ఎక్సరేలో వున్నాడు. మనం చూడలేము కాని ఆయన అంతటా వున్నాడు.

Tags: