బ్రహ్మదేవునికి ఎక్కడా పూజలు జరగడం లేదు. ఏమి చెయ్యాలి.
ఎక్కడ దత్తుడున్నాడో అక్కడ బ్రహ్మవున్నాడు.
ఎక్కడ దత్తుడున్నాడో అక్కడ బ్రహ్మవున్నాడు.
నిచ్చెన వేసుకుని పెక్కేకి చూడు. నువ్వు రోజూ సంధ్యావందనం చేస్తావా. నవగ్రహ స్తోత్రాలు తెలుసా.
ఆయన చాలా గొప్పవాడు. మనకు వందనీయుడు. అవును కర్మఫలమే.కారణం ఆయన ఇతరుల కర్మఫలాలను తన మీద వేసుకున్నాడు.
మనమంతా చిన్నగానైనా, పెద్దగానైనా భగవంతుని అవతారమే, అది భగవంతుని అంశమా కాదా అది నీ నమ్మకం మీద వుంది.
అదీ నమ్మకం మీద ఆధారపడి వుంది. నవరాత్రులలో దేవిని తొమ్మిది విధాలరూపాలతో చూపిస్తారు. అది భక్తి ధ్యాన సాధనకు చాలా మంచిది.
గాలియే హనుమాన్! మనం పీల్చే ప్రాణశక్తే హనుమంతుడు అని స్వామీజీ చెబుతున్నూరు. ఈ అనంతమైన ఆకాశంలో ఎవరు వున్నారు.
నీ మనస్సులో నమ్మకం వుంటే పూజించు. లేకపోతే వద్దు. ఇతరుల అభిప్రాయాలు నిన్ను మార్చలేవు.