57. నేను సాఫ్ట్ వేర్ టెక్నాలజిస్టుగా పనిచేస్తూ ఆధ్యాత్మిక జీవనం ఎలా కొనసాగించాలి
ఏ వృత్తి నీవు చేస్తున్నా అది నీ జాతి ధర్మాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ఆటంకం కాదు.
ఏ వృత్తి నీవు చేస్తున్నా అది నీ జాతి ధర్మాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ఆటంకం కాదు.
పరమాత్మ రూపరహితుడు, నిరాకారరూపాన్ని మనం చూడలేము. కనుకనే మనం పరమాత్మను చూడలేము. జప, ధ్యానములో మాత్రమే మనకు అనుభవంలోకి వస్తుంది.
ఫర్వాలేదు, ఎవరిని వదలక్కరలేదు, కానీ నువ్వు ధార్మిక జీవితం గడపాలనుకుంటే ఆ మార్గంలో నడిచే వారి పహవాసం చెయ్యి, ఇక్కడున్న వారిలో చాలా మంది యీ మమతల వ్యమోహాల నుంచి దూరంగా వుంటూన్నవారు వున్నారు.
ఎందుకు కాదు. నీ అంతర్ నేత్రంలో నీ లోపల చూడు. యీ విశాల ప్రపంచం అంతా నీ గురువులోనే వుంది.
మన శరీరంలో ఇంద్రియాలను తన చైతన్యశక్తితో జీవాత్మ నడిపిస్తుంటాడు. అందుకనే నీ ఇంద్రియాలని మంచి విషయమార్గంలో ప్రవేశపెట్టు అదే ధ్యానమార్గం.
ఒక రాజు ఉండేవాడు. ఏ మతము ఉత్కృష్టమో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. తమతమ మత విషయాలు మాటలాడడానికి ఆ రాజ్యం లోని అన్ని మతాల అధిపతులను అవ్హాఆనించేడు.
రెండూ వేరు వేరు, ఆకారంలోనూ రంగులోనూ, గీతలలోనూ ఒకటే అయినా వారివారి శక్తులు వేరు.
ముందు తెలుసుకోవలసినది ఎవరు గాలిపీలిస్తున్నారు. కోమాలో వున్న వ్యక్తి సంగతి- అతని బుద్ధి నిశ్చేతనమయింది.