SGS Putugam

SGS Puttugam

By Puttuadmin1 on 20 Jun 2019

ఎమ్. శకుంతల, గుంటూరు (M.Sakuntala, Guntur)

1986లో మా పొరుగువారు అనఘాష్టమీ వ్రతము చేసుకుంటున్నారు. ఈ పూజ ఈ కాలంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచేత ప్రచారం చేయబడింది.

By Puttuadmin1 on

కె. శ్రీధరన్ వైద్యార్, కొచ్చి (K.Shreedharan Vaidyar, Kochi)

మా కుటుంబంలో గత నాలుగు సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు. మా మామయ్యగారు శ్రీ నారాయణ వైద్యార్, మా కుటుంబంలోని వైద్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, మైసూరు, కర్నాటక రాష్ట్రం వారి శిష్యులు.

By Puttuadmin1 on 20 Jun 2019

కె.యి.వి. రాజేంద్రప్రసాద్ మరియు కొల్లి రమాదేవి, విజయవాడ (K.E.V. Rajendra Prasad and KolliRamadevi)

గురువు యొక్క మార్గాలు వివరించలేనివి. ఆయన మొదట నుండి పుట్టినప్పటి నుండి మిమ్మల్ని శ్రద్ధగా చూసుకుంటారు అని నేను యిప్పుడు భావిస్తాను.