కళ్యాణి నాన్సీ ముర్రే, పిట్స్బర్గ్ (Kalyani Nancy Murray, Pittsburgh,USA)
వారిని భౌతికంగా కలుసుకునే ముందు తరచుగా వారితో భక్తులు సంబంధం పెట్టుకుంటారు. నా సద్గురు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో నా అనుభవమే ఈ కథ.
వారిని భౌతికంగా కలుసుకునే ముందు తరచుగా వారితో భక్తులు సంబంధం పెట్టుకుంటారు. నా సద్గురు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీతో నా అనుభవమే ఈ కథ.
చాలా మంది తమ గురువును కలవకనే తమ జీవితాన్ని గడిపేస్తారు. గురవు యొక్క ప్రభావాన్ని కనీసం ఒకసారయినా దర్శించే సామర్ధ్యంలేని వారు చాలా మంది ఈ భూమిపై ఉన్నారు.
1985-86 సంవత్సరంలో నేను ఉత్తరభారత దేశంలోని పవిత్ర ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళాను. కేదార్ నాథ్ సందర్శించినపుడు నేను ఒక స్వామివారిని దర్శించటం జరిగింది.
నేను 1934వ సంవత్సరంలో పాకిస్తాన్లో జన్మించాను. 1949లో మా కుటుంబ సభ్యులతో పాటు దేశవిభజన కారణంగా భారతదేశానికి వలస వచ్చేశాము.
1986వ సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని మొట్టమొదటిసారిగా వారి విశ్వసంకల్పంతో వారి భౌతికరూపాన్ని చూచి మనం ఆరాధిస్తామో ఆ రూపాన్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది.
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిచే 1990వ సంవత్సరంలో ఆశ్రమంలో నా వినయపూర్వక సేవను అందజేయడానికి ఆశ్రమానికి వచ్చాను.
మా కుటుంబం మొట్టమొదటిసారిగా జనవరి 1980లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని ఆళ్లగడ్డలో కలుసుకున్నాము.
నేను స్విట్జర్లాండుకు చెందినవాడిని. ప్రస్తుతము ఫ్లోరిడా, యు.ఎస్.ఎ.లో నివసిస్తున్నాను. నేను మొట్టమొదట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని 1983లో వసంతకాలంలో కలిసాను.
నేను 1990వ సంవత్సరంలో ఒక పాఠశాలలో టీచరుగా శ్రీమతి రమాదేవిగారు, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ప్రగాఢ భక్తురాలితో పాటుగా పనిచేసే దానిని.